ప్రయాణికుల సౌకర్యార్థం గుంటూరు మీదగా తిరుపతికి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి మంగళవారం తెలిపారు. ఈనెల 27న సికింద్రాబాద్లో 19: 05 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు (07489) గుంటూరు 00: 10, తిరుపతిశనివారం ఉదయం 07: 50గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు తిరుగు ప్రయాణం(07490) శనివారం 20: 25 గంటలకు ప్రారంభమై గుంటూరు మీదగా ఆదివారం 08: 30 గంటలకు సికింద్రాబాద్ వెళ్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa