పల్నాడు జిల్లా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల నరసరావుపేట కోడెల ఆవరణలో గురువారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కలెక్టర్ మాట్లాడుతూ ఎంతమంది ప్రాణాలు ఫలితమే దేశానికి స్వతంత్రం వచ్చిందని అన్నారు. అనంతరం అధికారులు పల్నాడు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.