ఏపీ ప్రభుత్వం ఈ నెల 30న జగనన్న చేదోడు పథకం కింద మూడో విడత సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున అందిస్తోంది. అయితే లబ్ధిదారులతో పాటు కొత్తగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు క్యాస్ట్, ఇన్ కమ్, లేబర్ సెర్టిఫికెట్ ను సమర్పించడానికి గడువు నిన్నటితో ముగిసింది. దీంతో దరఖాస్తు గడువు పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa