Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Fri, Jan 27, 2023, 02:23 PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరును మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. పవిత్రమైన దీపారాధనతో సిగరెట్టు ముట్టించుకునే వాడని స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా ? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com