గంధం నూనె మంచి సువాసనతో ఉంటుంది. గంధం నూనె వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. గంధం నూనెని ఉపయోగించడం వలన బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. అలానే దీన్ని ఉపయోగించడం వలన హృదయ సంబంధిత సమస్యల ముప్పు ఉండదు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఇంఫ్లమేషన్ గుణాలు జుట్టుకి చక్కగా పని చేస్తుంది. గంధం నూనె దంతాలని ఆరోగ్యంగా ఉంచుతుంది. గంధం నూనెని ఉపయోగించడం వల్ల ఆందోళన, నిరాశ వంటి సమస్యలు ఉండవు.