ఇజ్రాయిల్ లో విషాదం చోటుచేసుకుంది. జెరూసలేం ప్రార్థనా మందిరంలో ఓ ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో 8 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. షబ్బత్ ప్రార్థనల్లో పాల్గొనే ఇజ్రాయిలే లక్ష్యంగా పాలస్తీనా తీవ్రవాది కాల్పులకు తెగబడ్డట్లు తెలుస్తోంది. కాల్పుల తర్వాత సదరు ఉగ్రవాది పారిపోవడానికి యత్నించగా, పోలీసులు అతడ్ని కాల్చిచంపారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa