నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ జగదీష్ నగర్ 1, 2, 3, 4, 5, 6, 7వ వీధులు, తదితర ప్రాంతాలలో నగర శాసనసభ్యులు పి. అనీల్ కుమార్ "గడవ గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.