రోడ్డుపై వెళ్లేవారిని బెదిరించి దోపిడీకి పాల్పడే ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే దోపిడీకి యత్నించిన దొంగ చావుదెబ్బలు తిన్న వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో యువతీ యువకులు నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు వారిని బెదిరించేందుకు యత్నిస్తారు. దీంతో ఆ యువకుడు ఓ దొంగను చితకబాదుతాడు. ఇది చూసిన రెండో దొంగ బైకుపై పారిపోతాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa