ప్రేమ పేరుతో యువతిని ఆర్ఎంపీ గర్భవతి చేశారు. నంద్యాల జిల్లా, సంజామల మండలం అల్వకొండలో ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గుండా రాజేష్ అనే వ్యక్తి ఆర్ఎంపీ గర్భవతిని చేశాడు. గర్భస్రావం చేసేందుకు ఆర్ఎంపీ యత్నించాడు. యువతికి గర్భస్రావం జరగడంతో ఆరోగ్యం విషమించి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజేష్‌పై కేసు నమోదు చేశారు.