రేగు పండ్లలో ఉండే విటమిన్ ఎ, సి, పొటాషియం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరానికి పోషకాలు కావాలి. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఈ పండ్లలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. ఇది అధిక బరువు సమస్యకు కూడా చెక్ పెడుతుంది. వీటిలోని పీచు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.