ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్

national |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 10:53 AM

బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. దీంతో ఈ నెల 30, 31 తేదీల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. పలు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 30, 31 తేదీల్లో సమ్మె చేయనున్నట్లు యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేశారు. సమ్మె వాయిదా పడడంతో నేడు, రేపు బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కస్టమర్లకు అందనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com