ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేటి నుండి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా నేడు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. నేడు ఢిల్లీలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో జగన్ పాల్గొంటారు. రేపు ఉదయం 10.30- 5.30 వరకు ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటళ్లో పలువురు దౌత్య వేత్తలతో సీఎం జగన్ సమావేశం అవ్వనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa