కొంతమంది యువకులు కలిసి ఓ యువకుడిని రోడ్డుపై దారుణంగా కొట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగింది. చిన్న వాగ్వాదం కారణంగా గొడవ జరిగింది. నలుగురు వ్యక్తులు ఆ యువకుడిని కాలితో తన్నుతూ దారుణంగా కొట్టారు. కోచింగ్‌కు వెళ్తున్న విద్యార్థిని రోడ్డుపై ఆపి మరీ కొట్టారు. ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని శాహ్గంజ్ పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa