ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

national |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 11:10 AM

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. నేడు అఖిలపక్ష నేతలతో కేంద్ర ప్రభుత్వం భేటీ కానుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కీలక బిల్లుల ఆమోదంపై పార్లమెంట్ చర్చించనుంది. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com