తమిళనాడులో పెనుప్రమాదం తప్పింది. సేలం జిల్లా మెట్టూరు సమీపంలో ఆదివారం అర్థరాత్రి రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి దిగిపోయారు. బస్సు కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa