హీరో కమల్ హాసన్ కడప జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ కడప జిల్లా జమ్మలమడుగులోని గండికోటలో జరిగింది. దాంతో కమల్ షూటింగ్ కోసం గండికోట వచ్చారు.ఈ సినిమా షూటింగ్ గండికోటలో 6 రోజుల పాటు జరగనుంది. గతంలో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa