ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మోర్దనపల్లెలోని అమర్‌రాజా బ్యాటరీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్లాంట్‌లోని కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు యాజమాన్యం ప్రకటించింది. 4 అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa