విశాఖపట్నం, అచ్చుతాపురం: సెజ్లోని సెన్వీరా కంపెనీ వ్యర్థాల పండడంలేదని పూడిమడక ఉప్పు రైతులు నిరసనకు దిగారు. ఈ చెందిన 300 కుటుంబాలు పూడిమడకను ఆనుకొని ఉన్న భూముల్లో లుగా ఉప్పు పండిస్తున్నారు. నవంబర్ నుంచి ఉప్పు పంటను ప్రారం సాగులో మార్పురాకపోవడం, నల్లటి జిగురు పొలాల్లోకి వచ్చి ఆందోళన చెందుతున్నారు. లక్షలు రూపాయలు అప్పుచేసి ఉప్పు తయారు చేసుకున్నామని వంద రూపాయలు ఉప్పు కూడా రావ చెబుతున్నారు. సన్వీరా వ్యర్థాలను ఉప్పుటేరులోకి విడుదల చేయడం పరిస్థితి ఎదురవుతోందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమకు చేయాలని దళిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.