ప్రస్తుతం చాలా మంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. కానీ తేనెతో మధుమేహం అదుపులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. తేనెలో ప్రోటీన్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ కార్సినోజెనిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి గుండె, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని చాలా తేలికగా తొలగిస్తాయి. తేనెలోని పోషకాలు గ్లూకోజ్‌ను నియంత్రించడంలో బాగా పని చేస్తాయి.