వందే భారత్ రైళ్లు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది ప్రతి వారానికి 2-3 వందేభారత్ రైళ్లు పట్టాలెక్కేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు రైళ్ల ఉత్పత్తిని దేశంలోని నాలుగు కర్మాగారాల్లో విస్తరించినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం చెన్నైలోని ఐసీఎఫ్ లో తయారవుతున్న వందేభారత్ రైళ్లను ఇకపై హర్యాణా, మహారాష్ట్ర, యూపీలోని ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa