ఇటీవల కాలంలో ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి గన్ తో కాల్చుకొని ఓ వ్యక్తి చనిపోయిన వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఆ వ్యక్తి మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం యోగి తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరాడు. ఈ వీడియోలో ఉన్నది యూపీలోని బల్దియా జిల్లాకు చెందిన గన్ హౌజ్ యజమాని నందలాల్ గుప్తాగా తెలుస్తోంది. అతని మరణానికి వడ్డీ వ్యాపారులే కారణమని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa