జమ్మలమడుగు నియోజకవర్గ ఎర్రగుంట్ల మండల పరిధి పొట్ల దుర్తి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రం వద్ద బుధవారం కుష్టు వ్యాధిపై ఎర్రగుంట్ల పి. హెచ్. సి వైద్యాధికారి డాక్టర్ నాగార్జున అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిపిఎంఓ వీరభద్రయ్య , హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు, పిహెచ్ఎన్ వరదమ్మ , హెల్త్ సూపర్వైజర్ ఓబులేసు, హెల్త్ సెక్రటరీ ఆరోగ్యమ్మ, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa