కొందరు దుండగులు మసీదుపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో కొంతమంది మసీదుపై ఎక్కి ఆయుధాలతో ధ్వంసం చేయడం గమనించవచ్చు. ఈ వీడియో పాకిస్తాన్ లోని కరాచీకి చెందినదిగా తెలుస్తుంది. కరాచీ సదర్ లోని అహ్మదీయ మసీదుపై తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ సేవకులు దాడి చేసి ధ్వంసం చేసినట్లు సమాచారం. పాకిస్తాన్ లోని అహ్మదీయ మసీదులపై ఇలాంటి దాడులు తరచూ జరుగుతుంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa