హిండెన్‌బర్గ్ రీసెర్చి నివేదికతో బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్‌కంపెనీల షేర్ల పతనం కొనసాగుతోంది. ఇవాళ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ విలువ ఏకంగా 30% పతనమైంది. దీంతో అదానీ గ్రూపు కంపెనీల మార్కెట్ విలువ 115 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. అదానీ గ్రూపు కంపెనీల్లో 7 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 217 బిలియన్ డాలర్ల నుంచి 102 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa