sports | Suryaa Desk | Published :
Sat, Feb 04, 2023, 12:30 PM
భారతీయ స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై 21 నెలల నిషేధం విధించారు. 2021 అక్టోబర్ 11న ఆమె వద్ద సేకరించిన శ్యాంపిల్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో అప్పటి నుంచి ఈ ఏడాది జూలై 10వ తేదీ వరకు ఆమెపై నిషేధం అమలులో ఉంటుందని ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. 2021 అక్టోబర్ 11 నుంచి ఆమె పాల్గొన్న అన్ని టోర్నీల్లోని ఫలితాలను డిస్క్వాలిఫై చేశారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com