ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న కాలనీలను పరిశీలించిన కలెక్టర్ విజయకృష్ణన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 04, 2023, 02:29 PM

బాపట్ల జిల్లా రేపల్లె 18 వార్డు జగనన్న కాలనీలను పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పరిశీలించారు. జగనన్న కాలనీల నిర్మాణాలను వేగవంతం చేసి, ఇల్లు లేని నిరుపేదలకు ఆశ్రయం కల్పించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు ఎంతో దృఢ సంకల్పముతో ఇండ్ల నిర్మాణాలకు లేఅవుట్లు ఏర్పాటుచేసి నిరుపేదలకు గహ సంకల్పం చేస్తున్న తరుణంలో అధికారులు వాటిని సకాలంలో పూర్తి చేసుకునేలా సహకరించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com