జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ వారంలోనే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇక జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష ఫలితాలు తెలుసుకోవాలంటే
https://jeemain.nta.nic.in/ ను సందర్శించాలి. హోమ్ పేజీలో జేఈఈ మెయిన్ సెషన్ 1(2023) ఫలితాలు అనే లింక్ పై క్లిక్ చేసి అక్కడ అడిగిన వివరాలను ఎంటర్ చేయాలి. స్క్రీన్‌పై మీ రిజల్ట్ కనబడుతుంది.