పర్వతారోహకురాలు ఆశా మాలవ్య ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్ పై 25 వేల కిలోమీటర్లు ప్రయాణించాలనే లక్ష్యంతో ఆమె ఇప్పటి వరకు 8 రాష్ట్రాల్లో పర్యటించారు. 8 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. ముఖ్యమంత్రి జగన్ ఆమెను హృదయపూర్వకంగా అభినందించారు. అంతేకాదు ఆమెకు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa