పులివెందుల నియోజక వర్గం చక్రాయ పేట మండలం మారెళ్లమడక పంచాయతీ పరిధిలోని గండిక్షేత్రంలో వెలసిన వీరాంజనేయస్వామి వారిని గురువారం రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన శ్రీకాంత్రెడ్డికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాంత్రెడ్డిని దుశ్శాలువతో సత్కరించినట్లు ఈవో ముకుందరెడ్డి ఈ సందర్బంగా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa