కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఇస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. అయితే, eKYC పూర్తిచేసిన వారికి మాత్రమే అకౌంట్ లో డబ్బులు జమ కానున్నాయి. eKYC పూర్తి చేయడానికి నేడే ఆఖరు తేదీ అని, eKYC చేయని వారు వెంటనే చేసుకోవాలని అధికారులు తెలిపారు. https://pmkisan.gov.in/ వెబ్ సైట్లో eKYC పూర్తిచేసుకోవచ్చు.