తాడేపల్లి మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మంగళగిరి విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కల సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్ ల అత్యవసర మరమ్మతులు నిమిత్తం శనివారం ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు సుందరయ్య నగర్, మహానాడు కరకట్ట, మహానాడు సబ్ స్టేషన్ నుండి మణిపాల్ హాస్పిటల్ రోడ్డు వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa