international | Suryaa Desk | Published :
Mon, Feb 13, 2023, 07:44 AM
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో విచిత్రమైన నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. ఇటీవల ఆయన కుమార్తె 'జు-యే(10)' బాహ్య ప్రపంచానికి ఎక్కువగా కనిపిస్తుండడంతో, ఆమెనే కిమ్ వారసురాలనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో జు-యే పేరు ఉన్నవారంతా పేర్లు మార్చుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కిమ్, ఆయన భార్య సోల్-జు పేర్లు ప్రజలు పెట్టుకోవడంపై నిషేధం ఉంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com