* దగ్గు, గొంతు నొప్పి పోవాలంటే తులసి ఆకుల రసంలో తేనెను కలిపి తాగాలి.
* గొంతు నొప్పి పోవాలంటే అల్లంలో ఉప్పు కలిపి పొంగించిన ఇంగువను కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి మింగాలి.
* చిటికెడు నీళ్లలో పసుపు వేసి మరిగించి ఆ ఆవిరిని రోజుకి 10 సార్లు పట్టాలి.
* పాలు, మిరియాలు పొడి పసుపు కలిపి మరిగించి నిద్రపోయే ముందు తాగితే ఉపశమనం కలుగుతుంది.
* జలుబు లేకున్నా రాత్రి పొడి దగ్గు వస్తే ఉప్పు నీళ్లు పుక్కిలించాలి.
* గోరు వెచ్చని నీళ్లలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి.