ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐరన్ చేయకుండానే బట్టల ముడతలు పోగొట్టండిలా!

Life style |  Suryaa Desk  | Published : Wed, Feb 15, 2023, 09:32 AM

ఐరన్ చేయకుండానే బట్టలు ముడతలు లేకుండా నీట్ గా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. వాషింగ్ మెషీన్ లో బట్టలు వేశాక వెంటనే తీసి ఆరేయాలి. ఎక్కువ సమయం ఉంచితే డ్రైయర్ వాటర్‌ని స్క్వీజ్ చేశాక అవి అలా ముడతలు పడినట్లుగా అయిపోతాయి. బట్టలు ఆరవేసేటప్పుడు ఎక్కువగా దులుపుతూ ఆరవేయాలి. హెయిర్ డ్రెయర్స్ తో కూడా బట్టలు ముడతలు పోగొట్టవచ్చు. అయితే ముందుగా నీళ్లు స్ప్రే చేసి చేస్తే త్వరగా ముడతలు పోతాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com