ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టూత్ బ్రష్, జిప్స్ మింగేశాడు.. చివరకు.!

national |  Suryaa Desk  | Published : Fri, Feb 17, 2023, 06:53 PM

శంకర్ అనే వ్యక్తి మద్యానికి బానిసై చెన్నైలోని ఓ పునరావాస కేంద్రంలో మానసిక ఒత్తిడితో గతేడాది అక్టోబరులో చేరాడు. ఈ క్రమంలో టూత్ బ్రష్, జిప్స్, కర్రలు, ప్లాస్టిక్, ఫైబర్ వంటి వస్తువులన్నీ మింగేశాడు. దీంతో 2 నెలలు తీప్ర కడుపు నొప్పితో అవస్థపడ్డాడు. ఈ నేపథ్యంలో గత నెలలో చెంగల్ పట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు సీటీ స్కాన్ చేయించగా కడుపులో ఈ వస్తువులు చూసి షాకయ్యారు. వీటిని శస్త్ర చికిత్స చేసి తొలగించారు. తాజాగా ఈ వార్త వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com