ఈరోజు దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బాలికలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. అయితే 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత 140/5కే పరిమితమైంది. రిచా ఘోష్ 47 చివరి వరకు పోరాడినా విజయాన్ని అందించలేకపోయింది. సెమీస్‌కు చేరుకోవాలంటే ఐర్లాండ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్ గెలవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa