ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త, అత్తను ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టింది

national |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2023, 02:19 PM

అసోంలో దారుణ ఘటన వెలుగు చూసింది. గువహటిలోని నరేంగిలో అమరజ్యోతి డే తన తల్లి, భార్య వందనతో కలిసి నివసించేవాడు. ఈక్రమంలో వందన వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త గొడవపడేవాడు. ఆస్తి గొడవల వల్ల అత్తతో, ప్రియుడి గురించి భర్తతో గొడవలు రావటంతో విసిగిపోయి ఇద్దరినీ నరికేసింది వందన. ప్రియుడితో కలిసి మృతదేహాలను ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టింది. 3రోజుల తర్వాత వాటిని ఓ లోయలో పడేసింది. పోలీసుల దర్యాప్తులో 7నెలల తర్వాత అసలు నిజాలు తెలిశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com