sports | Suryaa Desk | Published :
Mon, Feb 20, 2023, 03:08 PM
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇటీవల కాలంలో దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. దీనిపై మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ స్పందించారు. రాహుల్ ఆటతీరు అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా లేదన్నాడు. టెస్టుల్లో ఫామ్ తిరిగి పొందాలంటే కౌంటీ క్రికెట్ లో ఆడాలని సలహా ఇచ్చారు. అవసరమైతే ఐపీఎల్ వదులుకోవాలని సూచించారు. ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడి ఫామ్ ను మెరుగుపర్చుకోవాలని అన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com