పెళ్లయిన ప్రతి మగాడికి తండ్రి కావాలని ఉంటుంది. అయితే ఈ 5 ఫుడ్స్ తినడం వల్ల తండ్రి కావాలని కన్న కలలు నాశనం అయ్యే ప్రమాదం ఉంది. అవి.. ఆల్కహాల్, ప్రాసెస్డ్ మీట్, కొవ్వు పాలు, పాల ఉత్పత్తులు, సోయా ఉత్పత్తులు, పురుగుమందు, బిస్ఫినాల్ వాడిన పదార్థాలు. మగవారు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ ప్రభావం స్పెర్మ్(SPERM) కౌంట్‌పై పడుతుంది. అందువల్ల వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండండి.