మద్యం మత్తులో మందుబాబులు నానా రభస చేస్తుంటారు. తాజాగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మద్యం బాటిళ్లు చేతిలో పట్టుకుని నడిరోడ్డుపై చిందులేశారు మందుబాబులు. ఓ వేడుకలో పాల్గొన్న వీరంతా రోడ్డుపై చేరి ఇలా గ్రూప్ డ్యాన్స్‌లు వేశారు. పోలీసులు రంగంలోకి దిగి చర్యలు తీసుకున్నారు. వారందరితో క్షమాపణలు చెప్పిస్తూ తాగింది దిగేదాక డ్యాన్స్‌లు వేయించారు. సంబంధిత వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa