నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 513 ఖాళీలకు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. జూనియర్ ఇంజనీర్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 1న ప్రారంభించనున్నారు. మార్చి 20 ఆఖరి తేదీ. వెబ్ సైట్ https://www.iocl.com.