రేషన్ బియ్యాన్ని ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా ఈఎస్‌వో రాజారఘువీర్ పట్టుకున్నారు. కర్నూలు జిల్లా, గూడూరు మండలం పెంచికలపాడు వద్ద బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న 8 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్ రసూల్‌పై కేసు నమోదు శారు. ఈ దాడిలో ఏఎస్‌వో రామాంజ నేయరెడ్డి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa