జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఉన్న హేమవతి నందన్ గడ్వాల్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అరుదైన ఘనత సాధించారు. 5 కోట్ల 20 లక్షల ఏళ్ల క్రితం నాటి చీమల శిలాజాన్ని కనుగొన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని బీకానెర్ ప్రాంతలోని ఓ గనిలో ఈ శిలాజాన్ని గుర్తించిట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. లార్వా రూపంలో ఉన్న చీమల శిలాజాన్ని కనుగొనడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa