రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా ద్వారా ముఖ్యమంత్రి జగన్‌కు రోజుకు రూ.3 కోట్ల రాబడి వస్తోందని, ఏడాదికి వెయ్యి కోట్లు వెనకేసుకుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. కేవలం ఇసుక ద్వారానే రూ. 5 వేల కోట్లు సంపాదిస్తున్నారని జగన్‌ను విమర్శించారు. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయలున్న ట్రాక్టర్ ఇసుక జగన్ పాలనలో రూ.5 వేలకు చేరిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa