నాగాలాండ్ రాష్ట్రంలో గత నెల 27న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా, నేడు నాలుగు పోలింగ్ కేంద్రాల్లో మరోసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నాలుగు పోలింగ్ కేంద్రాల్లో పలు కారణాల వల్ల ఎన్నికలు సక్రమంగా జరగలేదు. జున్హెబోటో నియోజకవర్గంలోని న్యూకాలనీ, సాన్సిస్ నియోజకవర్గంలోని పంగ్తీ, తిజిత్ నియోజకర్గంలోని జబోకా, తోనోక్యూ నియోజకవర్గంలోని పాత్ సో ఈస్ట్ వింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa