ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాడేసిన నూనెను మళ్లీ వాడుతున్నారా..?

Life style |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2023, 10:50 AM

చాలా మంది ఇళ్లలో ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతుంటారు. అయితే అది చాలా అనర్థాలకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నూనె వాడడం వల్ల రక్తనాళాలు గట్టిపడటం, అల్జీమర్స్‌, కాలేయ సంబంధ వ్యాధులు, హైపర్‌టెన్షన్‌ తదితర అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే క్యాన్సర్, ధమనులు బ్లాక్, ఎథెరోస్క్లెరోసిస్ వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఒకసారి వాడిన నూనెను వేడి చేస్తే ఆ నూనె చెడు కొలెస్ట్రాల్ గా మారుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com