వాల్నట్ ఆయిల్ తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు సూచిస్తున్నారు. వాల్నట్ ఆయిల్ లో ఉండే లినోలెయిక్ ఆమ్లం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. దీనిలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు శరీర బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. వాల్నట్ ఆయిల్ ను ముఖానికి రాయడం వల్ల ముడతలు తగ్గుతాయి. అంతేకాకుండా తలస్నానం చేసేముందు వాల్నట్ ఆయిల్ రాసుకుంటే చుండ్రు తగ్గుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa