మద్యపానం ఆరోగ్యానికి హానికరమని మనం వింటుంటాం. కానీ బీర్ తో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయంటా. బీర్ తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. ఒత్తిడిని, ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది. మెరుగైన ఆరోగ్య స్థితికి దోహదపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ రావాలంటే కేవలం ఒక గ్లాస్ బీర్ మాత్రమే తీసుకోవాలి.