ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏళ్లతరబడి పూర్తికానీ పనులపై హైకోర్టు అసహనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2023, 03:33 PM

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని మధురానగర్‌ వద్ద రైల్వే అండర్‌ బ్రిడ్జి, అప్రోచ్‌ రోడ్డు పనులు ఏళ్లతరబడి పూర్తికాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు కోర్టుకు హాజరుకావాలని ఎస్‌సీఆర్‌ మేనేజర్‌, విజయవాడ డివిజనల్‌ రైల్వేమేనేజర్‌, విజయవాడ నగరపాలక కమిషనర్‌ను ఆదేశించింది. విచారణను ఈనెల 16కి వాయిదావేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ బుధవారం ఆదేశాలు ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com