విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నం. 08551 విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ స్పెషల్ 1: 45 నిమిషాలకు తిరిగి షెడ్యూల్ చేయబడిందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ కె త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటన ద్వార తెలియజేసారు. దింతో విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ స్పెషల్ 3 వ తేదీన విశాఖపట్నం నుండి షెడ్యూల్ ప్రకారం 06: 45 గంటలకు బదులు 08: 30 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa